ట్రంప్ చర్యలను నిరసిస్తూ వాషింగ్టన్‌లో కెన్నెడీ సెంటర్ వద్ద భారీ ప్రదర్శన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

అమెరికాలోని వాషింగ్టన్‌లో గల కెన్నెడీ సెంటర్‌ను డొనాల్డ్ ట్రంప్ డోమ్ అని అవమానించడంపై వేలాది మంది నిరసనకారులు మానవహారంగా ఏర్పడి తీవ్ర నిరసన తెలిపారు. ట్రంప్ తన పేరును భవనంపై ఉంచడం, బోర్డును మార్చడంపై కోర్టు స్టే విధించిన గంటల వ్యవధిలోనే ట్రంప్ వర్గం బోర్డు సెంటర్‌ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.