డీజే టిల్లు దర్శకుడితో రాగ్ మయూర్ అనుమాన పక్షి సినిమా విశేషాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
డీజే టిల్లు ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎంటర్‌టైనర్ అనుమాన పక్షి సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో హీరో రాగ్ మయూర్ సినిమా విశేషాలను పంచుకుంటూ, కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో మల్టిపుల్ జానర్స్ ఉంటాయని, జాతి రత్నాలు, డీజే టిల్లు లాగానే ఈ చిత్రం కూడా భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.