తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ మరియు బాధితుల ఫిర్యాదులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంలో విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ సీడాప్ ఛైర్మన్ గుణపాటి దీపక్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తమ భూముల ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై మంత్రులు, అధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.