ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం సబ్సిడీ జమపై కొత్త విధానం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో లబ్ధిదారులకు మరింత స్పష్టత తెచ్చేందుకు పౌరసరఫరాల శాఖ కొత్త విధానాన్ని రూ పొందిస్తోంది. సిలిండర్ డెలివరీ తీసుకున్న తర్వాతి నెలలో ఒక నిర్దిష్టమైన తేదీన నేరుగా డిబిటి ద్వారా సబ్సిడీ డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నూతన విధానంతో నిధుల విడుదలలో ఆలస్యం తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది.