అమెరికాలో క్రికెట్ పేరు మార్చాలన్న రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: మహేష్ స్థలం: World

అమెరికాలో క్రికెట్ క్రీడను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు 'క్రికెట్' అనే పేరును తొలగించి, కేవలం 'T20'గా పిలవాలని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ సూచించారు. అమెరికన్లకు క్రికెట్ అంటే ఐదు రోజుల సుదీర్ఘ ఆటగా అనిపిస్తుందని, బేస్‌బాల్‌తో పోల్చుతూ T20ని ప్రమోట్ చేస్తేనే యువత ఆకర్షితులవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడను విస్తరించేందుకు ఈ బ్రాండింగ్ మార్పు అవసరమని పాంటింగ్ బలంగా వాదించారు.