గోషామహల్ నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

గోషామహల్ ప్రాంతంలో జరుగుతున్న నూతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పరిశీలించినట్లు కలెక్టర్ హైదరాబాద్ అధికారికంగా వెల్లడించారు. ఈ పనుల పరిశీలన కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.