టాలీవుడ్ లో వృషకర్మ మూవీ క్రేజ్: పవర్ఫుల్ ఫస్ట్ సింగిల్ అప్డేట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ నటుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న వృషకర్మ సినిమా నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున ఫస్ట్ సింగిల్ ను నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు హీరో నాగచైతన్య తెలిపారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోందని, డిసెంబర్ 4న సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు నాగచైతన్య పేర్కొన్నారు.