అద్భుతమైన స్నేహం: ఎలుగుబంటితో వ్యక్తి విభిన్నమైన అనుబంధంపై ప్రత్యేక కథనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Bosnia
బోస్నియాలోని ఓజ్రెన్ పర్వత ప్రాంతంలో అటవీ ప్రాంతంలో దొరికిన అనాథ ఎలుగుబంటి పిల్లను పెంచి పెద్ద చేసిన పెతార్ టుబిక్ అనే వ్యక్తి కథనం సంచలనంగా మారింది. రెండేళ్ల వయసులో రెండు కిలోల బరువున్న ఆ గున్నను కాపాడి సొంత బిడ్డలా సాకగా, ఇపుడు అది నూట యాభై కిలోల భారీ బరాగా మారిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంగణం వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా మారింది.