ఏషియన్ ఛాంపియన్ గోల్డ్ మెడల్ వీరుడిపై ఫేక్ ప్రచారం

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

తాము క్రీడాకారులమని, ప్రసంగాలు చేయడం రాకపోయినా బరిలో దిగి ఆడటం తెలుసని ఏషియన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్స్ మూడు సార్లు గెలుపొందిన తనను ఫేక్ అనడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.