హిందూ మతానికి తిరిగి రావాలంటూ వైఎస్ జగన్పై విజయసాయిరెడ్డి తీవ్ర ధ్వజం

రిపోర్టర్: రమేష్ స్థలం: Tirupati

తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ హిందూ మతానికి తిరిగి రావాలని హితవు పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును పూర్తిగా రద్దు చేసి, కేవలం ఆధ్యాత్మిక వేత్తలతోనే ధార్మిక బోర్డును ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.