ఓట్ల వేటలో దూకుడు పెంచి గ్రామాల్ లో కదంతొక్కిన వెంకటేశ్వర చౌదరి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తవణంపల్లె
తవణంపల్లి జడ్పీటీసీ కూటమి అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర చౌదరి మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. నవంబర్ ఐదున జరిగే ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.