టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: కొత్త రంగులో రెడ్ మీ కే100 స్మార్ట్ ఫోన్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానున్న రెడ్ మీ కే100 ఫోన్ను స్నో రాక్ వైట్ రంగులో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారులు తాజాగా అధికారికంగా వెల్లడించారు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అత్యుత్తమ ఫీచర్లు, బోస్ ఆడియో టెక్నాలజీతో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.