హైదరాబాద్‌లో ఘనంగా ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047 సదస్సు

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047' సదస్సు ఘనంగా జరిగింది. కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య, టెక్నాలజీ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన అత్యవసర వైద్యం అందించడమే లక్ష్యంగా రెండేళ్లలో రూ. 10 కోట్ల నిధుల సేకరణతో క్రిటికల్ కేర్ రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.