హీరో శర్వానంద్‌కు రికార్డు స్థాయి రెమ్యునరేషన్ ఆఫర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాగబంధం ఫేమ్ అభిషేక్ నామా దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి శర్వానంద్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.