కస్టమర్ ఆర్డర్‌ను డెలివరీ బాయ్ తినేసిన వైనం
రిపోర్టర్: సతీష్
స్థలం: India
జొమాటోలో ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ బాయ్ దొంగిలించి తిన్న ఘటన కలకలం రేపింది. ఆలస్యం కావడంతో ట్రాక్ చేసిన కస్టమర్‌కు, డెలివరీ ఏజెంట్ ఇద్దరు వ్యక్తులతో కలిసి తన ఫుడ్ తింటున్న దృశ్యం కనిపించింది. కస్టమర్ మద్దతు కేంద్రం దీనిని 'రూ.100కు అమ్మేశామని' నిర్లక్ష్యంగా బదులివ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.