వినాయక చవితి పండగ చింతపల్లి మండలం బలపం కోరుకొండ బూరుగుపల్లి గ్రామంలో గ్రాండ్గా

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ బూరుగుయులు గ్రామంలో వినాయక చవితి పండగచాలా గ్రాండ్ మూడు రోజులు గా పండగ చేసుకున్నారు పూజా కార్యక్రమాలు చాలా భారీ జనాలతోని పూజలు చేయించుకున్నారు భజన ఆటలతో మంత్రాలతో చాలా చక్కగా నే నృత్యాలు చేస్తూ వినాయకుడిని తీసుకెళ్లడం జరిగింది. ముఖ్య అతిథిగా అను గురు శ్రీను గబ్బడి సూరిబాబు ఎండ్రపల్లి కృష్ణ అను గురు కృష్ణ పెద్దల ఆధ్వర్యంలో చేయించారు.