బాలన్ డి ఓర్ రేసులో స్పష్టమైన ఆధిక్యత నాదే అంటున్న లామినె యామల్.
రిపోర్టర్: రాము
స్థలం: World
బాలన్ డి ఓర్ అవార్డు రేసులో రియల్ మాడ్రిడ్ స్టార్ కైలియన్ ఎంబాపె కంటే తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బార్సిలోనా స్టార్ లామినె యామల్ ధీమా వ్యక్తం చేశారు. స్పానిష్ లా లీగా టైటిల్, ప్రపంచకప్ విజయాల కారణంగా ఈ ఏడాది ఈ పురస్కారానికి తనే అర్హుడినని స్పష్టం చేశారు. ప్రపంచంలో తాము ఇద్దరమే అత్యుత్తమ ఆటగాళ్లమని యామల్ కుండబద్దలు కొట్టారు.