మహాకవి గురజాడ అప్పారావు జయంతి ఘన నివాళి

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసి సామాజిక చైతన్యానికి బాటలు వేసిన మహాకవి శ్రీ గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి ఘన నివాళులు అర్పించారు. తెలుగు భాష, సాహిత్యం, సమాజం పట్ల ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.