అసంఘటిత రంగ కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రిపోర్టర్: గోపి
స్థలం: Andhra Pradesh / Telangana
అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి ఆధార్ సంఖ్య, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు అత్యవసరమని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పోర్టల్ ద్వారా కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.