టెక్ ప్రియులకు గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ భారీ సర్ప్రైజ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్మార్ట్ఫోన్ ఏడు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లతో మార్కెట్లోకి వస్తోందని టెక్ నిపుణులు వెల్లడించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 వెర్షన్తో పాటు 6.5 ఇంచుల ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 8 ఇంచుల మెయిన్ డిస్ప్లేను కలిగి ఉందని తెలిపారు. దీని ధర మన దేశంలో సుమారు లక్షా ఎనభై ఆరు వేల రూపాయలకు పైగా ఉంటుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు.