మనుబోలు మండల కేంద్రంలో గణేశునికి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటైన గణేష్ మండపాలలో ఎనిమిదవ రోజు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన పూజలు జరిగాయి. ఉభయదాతలుగా వ్యవహరించిన కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.