'ప్రతి ముద్దాయికి రూ.25 వేల జరిమానా': నాయుడుపేట ఘర్షణ కేసులో కోర్టు తీర్పు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Tirupati
తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ పరిధిలోని విన్నమాలలో జరిగిన కుటుంబ ఘర్షణ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన ప్రతి ముద్దాయికి రూ.25,000 చొప్పున జరిమానా విధించినట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించింది.