పాఠశాలల్ లో గూగుల్ సెర్చ్ నిలిపివేత: మోసాన్ని ఖండించిన మేయర్ జోహ్రా మమ్దానీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: New York
పాఠశాలల యాజమాన్యాలు ఏఐ టూల్స్ ను బ్లాక్ చేస్తే గూగుల్ సెర్చ్ సేవలను నిలిపివేస్తామని టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ నిర్ణయంపై న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తాధిపత్య శక్తితో ఏఐని బలవంతంగా రుద్దాలని గూగుల్ చూస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం సరికాదని, పిల్లల చదువుల విధానాన్ని శాసించే హక్ కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.