కేవలం 88 గంటల్లోనే కఠినమైన గణిత సమస్యను సాధించిన ఓపెన్ఏఐ
రిపోర్టర్: అశోక్
స్థలం: World
కృత్రిమ మేధస్సు సహాయంతో దశాబ్దాల నాటి నావియర్-స్టోక్స్ గణిత సమస్యను కేవలం 88 గంటల్లోనే సాధించినట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది. దాదాపు 10,000 ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించి ఈ అద్భుతం సాధించినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రకటనపై స్వతంత్ర నిపుణులు, గణిత శాస్త్రవేత్తల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.