అమెరికా రాజకీయాల్ లో సంచలనం: కాంగ్రెస్లోకి తొలగించిన నేవీ అడ్మిరల్ నన్సీ లకోర్

రిపోర్టర్: అశోక్ స్థలం: South Carolina

గతంలో తన పదవి నుంచి తొలగించబడిన అమెరికా నేవీ మాజీ వైస్ అడ్మిరల్ నన్సీ లకోర్ కాంగ్రెస్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సౌత్ కరోలినా మొదటి కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ఎన్నికల్ లో డెమొక్రాట్ అభ్యర్థిగా ఆమె విజయం సాధించినట్లు ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేతిలో అకారణంగా ఉద్యోగం కోల్పోయిన నన్సీ లకోర్ పరిణామం ఇప్పుడు అమెరికా రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.