నిడదవోలులో ఘనంగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ: పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తూర్పు గోదావరి
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ మహోత్సవంలో పర్యాటక శాఖ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఘనంగా పాల్గొన్నారు అని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారని నిర్వాహకులు తెలిపారు.