రోడ్ల మరమ్మతులకు పీజీఆర్ఎస్లో వినతి: మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

కొమ్మిక నుంచి చోద్యం మరియు డేగలపాలెం నుంచి కొంగిసింగి రహదారుల మరమ్మతుల కోసం కూటమి నాయకులు పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించారు. దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని వివరించారు.