బిగ్ బాస్ తమిళ్ 10 మొదటి కెప్టెన్‌గా శాతిగ విజయం
రిపోర్టర్: రమేష్
స్థలం: India
బిగ్ బాస్ తమిళ్ 10 సీజన్‌లో వినోద్ బాబుతో జరిగిన హోరాహోరీ పోటీలో శాతిగ విజయం సాధించి హౌస్ మొదటి కెప్టెన్‌గా నిలిచారు. కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె ఇంటి సభ్యులకు వివిధ పనులను కేటాయించి తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు.