భూముల అమ్మకమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించిన ప్రతి భూమినీ అమ్మేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ బోర్డు పార్కులు, కాలనీల్లోని ఖాళీ స్థలాలను కూడా వదలడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ అనుసరించిన బాటలోనే రేవంత్ రెడ్డి కూడా భూధందాలకు పాల్పడుతూ హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.