అడవితల్లి బాట 2.0 ప్రారంభం: గిరిజనులతో మమేకమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అడవితల్లి బాట రెండవ విడత కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం ఏజెన్సీ రాకోట గ్రామాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు సందర్శించారు. చింతచెట్టు కింద గిరిపుత్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల, ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, స్థానిక ఎన్నికల్లో జనసేనకు మద్దతు తెలపాలని ఆయన కోరారని అధికారులు తెలిపారు.