పాకిస్థాన్ సెలెక్షన్ తీరుపై నాస్సర్ హుస్సేన్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: World
కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడి నేరుగా టెస్ట్ జట్టులోకి వచ్చిన పాకిస్థాన్ బ్యాటర్ సైమ్ ఆయుబ్ ప్రదర్శనపై మాజీ కెప్టెన్ నాస్సర్ హుస్సేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంగ్లండ్ పిచ్‌లపై సరైన ఫస్ట్ క్లాస్ అనుభవం లేకుండా టీ20 ఆడిన ఆటగాడిని టెస్టు బరిలోకి దించడం టెస్ట్ క్రికెట్‌ను అవమానించడమేనని మండిపడ్డారు.