ముంబై హైకోర్టు ముందు బేషరతు క్షమాపణలు చెప్పిన నటుడు ఇమ్రాన్ ఖాన్

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

సర్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్ లో పాల్గొన్న అమెరికా పౌరుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ ముంబై హైకోర్టు ముందు బేషరతు క్షమాపణలు చెప్పారని అధికారులు తెలిపారు. విదేశీ పౌరుడై ఉండి నిరసనల్ లో ఎలా పాల్గొంటారని చీఫ్ జస్టిస్ మహేష్ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం ఆయన్ను తీవ్రంగా మందలించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయన్ను ప్రశ్నించిన కోర్టు, ఈ కేసు విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.