మోటార్ సైకిల్ ప్రియులకు తీపి కబురు: జావా యెజ్డీ ప్రత్యేక దీపావళి ఆఫర్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ఈ దీపావళి పండుగ సందర్భంగా మోటార్ సైకిల్ ప్రియుల కోసం జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించిందని క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజా తెలిపారు. కస్టమర్ల కోసం ప్రత్యేక పండగ ఫైనాన్స్ పథకాలతో పాటు టెస్ట్ రైడ్ నిర్వహించి కలల బైక్ గెలుచుకునే ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి లక్ష రుణానికి నెలకు రూ.1,888 ఈఎంఐ, 4.75 శాతం వడ్డీ రేటు, రూ.4,999 డౌన్ పేమెంట్ సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.