విద్యార్థులకు అలర్ట్: సీబీఎస్ఈ 2027 ప్రత్యేక పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
సీబీఎస్ఈ 2027 ప్రత్యేక పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమాసియా దేశాల విద్యార్థుల కోసం 12వ తరగతి టైమ్‌టేబుల్ ఖరారైందని తెలిపారు. అక్టోబర్ 23 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.