భారీ ఊరట: అగ్నివీరుల పదవీకాలాన్ని ఆరేళ్లకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
భారత సాయుధ దళాల్ లో సేవలందిస్తున్న అగ్నివీరుల పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ తాజా పెంపుతో అగ్నివీరుల మొత్తం సేవా కాలం ఆరేళ్లకు పెరగనుందని, తద్వారా త్రివిధ దళాల్ లోని వేలాది మందికి భారీ ఊరట లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.