విద్యార్థులకు భారీ ఊరట: రాష్ట్రంలో హాస్టల్ డైట్ చార్జీలు పెంపు
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అక్టోబర్ ఒకటి నుంచి డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. మూడు నుంచి ఆరో తరగతి విద్యార్థులకు వెయ్యి నూట యాభై రూపాయల నుంచి వెయ్యి ఇన్నూట అరవై ఐదు రూపాయలకు, ఏడు నుంచి పదో తరగతి వారికి వెయ్యి నాలుగు వందల నుంచి వెయ్యి ఆరు వందలకు పెంచారు. దీనివల్ల ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.