జియో హాట్‌స్టార్‌లో నెం.1 స్థానంలో బిగ్ బాస్ తెలుగు 10
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 జియో హాట్‌స్టార్ ఓటీటీలో అరుదైన రికార్డు సృష్టించింది. మొదటి వారంలోనే తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో అగ్రగామిగా నిలిచి నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి ఈ రియాలిటీ షోకి భారీ స్పందన లభిస్తోంది.