యువతకు పిలుపు: విజయనగరంలో ఓటు హక్ కు ప్రాముఖ్యతపై విద్యార్థుల స్పందన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల ప్రాంతాల్ లో యువ ఓటర్లు కీలకపాత్ర పోషించాలని డిగ్రీ విద్యార్థి వై.భార్గవ్ కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటు ఎంతో కీలకమని ఆయన తెలిపారు. కులం, మతం, డబ్బు వంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత యువతపై ఉందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.