హిందూ మత గురువుపై డ్రగ్స్ బనాయించే కుట్ర: పంజాబ్ పోలీసుల దారుణం
రిపోర్టర్: విజయ్
స్థలం: లూథియానా
పంజాబ్ లోని లూథియానా జిల్లా ఖన్నాలో మత గురువు ఇంట్ లో డ్రగ్స్ దాచి ఇరికించేందుకు ప్రయత్నించిన ఏఎస్ఐ సుఖ్దేవ్ సింగ్ సస్పెన్షన్ కు గురయ్యారు. రహస్య కెమెరా ద్వారా ఈ కుట్ర వెలుగులోకి రావడంతో ఖన్నా ఎస్ఎస్పీ డాక్టర్ దర్పన్ అహ్లువాలియా తక్షణ చర్యలు తీసుకున్నారు. మెంట్ కశ్మీర్ గిరిపై అక్రమంగా బనాయించిన కేసును ఎత్తివేసి, ఉన్నతాధికారులు దీనిపై సిట్ విచారణకు ఆదేశించారు. పోలీసుల అక్రమ తనిఖీలు, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి.