తెలంగాణ కార్టూన్: నిధుల కోసం భిక్షాటన... అదే అభివృద్ధి!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

బ్రిడ్జి కట్టమని అడిగితే బిక్షాటన చేసి నిధులు తెస్తామంటున్నారు... ఇదేందయ్యా ఇది, అభివృద్ధి అంటే ఇదేనా?