ఐపీఎల్ 2027 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ప్రణాళికలు!

రిపోర్టర్: శివ స్థలం: India

ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ప్రణాళికలతో సిద్ధమవుతోంది. సౌరవ్ గంగూలీ ప్రధాన కోచ్‌గా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా, చమిందా వాస్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కేఎల్ రాహుల్‌ను జట్టులోనే ఉంచుకుంటున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. యువ ప్రతిభకు పెద్దపీట వేస్తూ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.