గడియారం లేకుండానే సమయాన్ని కొలిచేలా ప్రయోగాన్ని సృష్టించిన శాస్త్రవేత్త

రిపోర్టర్: సునీల్ స్థలం: London

గడియారం లేకుండానే సమయాన్ని కొలవవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ శాస్త్రవేత్త జియోవన్నీ బారోంటిని నిరూపించారు. దాదాపు ఇరవై నాలుగు వేల అణువులతో ఒక చిన్న విశ్వాన్ని సృష్టించి ఆయన ఈ అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. అణువుల వ్యవస్థలో జరిగే మార్పుల ఆధారంగా సమటయాన్ని గుర్తించవచ్చని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.