మన్ కీ బాత్ తీర్థయాత్ర లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

దేశ ప్రజల సేవలను అభినందించేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం ఒక గొప్ప తీర్థయాత్ర లాంటిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ రేడియో ప్రసంగం పన్నేండేళ్లు పూర్తి చేసుకుందని ఆయన వెల్లడించారు. పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రజలు చేపట్టిన సామాజిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.