విరాట్ కోహ్లీ బర్త్ డే వేడుకలు: న్యూజిలాండ్ గడ్డపై ఘన స్వాగతం పలికిన ఫ్యాన్స్

రిపోర్టర్: రాము స్థలం: వెల్లింగ్టన్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ముప్ పై ఎనిమిదో పుట్టినరోజును న్యూజిలాండ్ గడ్డపై ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్లు ఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. శనివారం జరగనున్న రెండో వన్డే కోసం వెల్లింగ్టన్ చేరుకున్న కింగ్ కోహ్లీకి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీకి ఫ్యాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాలని ఆకాంక్షించారు.