తుఫాన్ ప్రభావం: శ్రీకాకుళంలో రహదారులపై పడిన చెట్లను తొలగిస్తున్న పోలీసులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తుఫాన్ ప్రభావం మరియు విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను పోలీసు సిబ్బంది తక్షణమే తొలగిస్తున్నారు. కొత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయక చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.