హైదరాబాద్లో ఘనంగా 'ఎపిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న 'ఎపిక్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని దసుపల్లా హోటల్లో మంగళవారం సాయంత్రం జరగనుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.