మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీ చరణి నంబర్ వన్.
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
మహిళల టీ20 ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు హవా కొనసాగిస్తున్నారు. శ్రీ చరణి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన దీప్తి శర్మ ఆరో స్థానానికి దూసుకెళ్లారు. టోర్నమెంట్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన దీప్తి, అగ్రస్థానంలో ఉన్న చరణికి చేరువయ్యారు.