విజయనగరం వార్డు పోరులో టీడీపీ అభ్యర్థి రమ ఘన విజయం
రిపోర్టర్: THADI BHAVANI
స్థలం: విజయనగరం
విజయనగరం ఇరవై నాల్గవ వార్డు లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భోగాపురపు రమ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమెకు ఆర్వో సాయికుమార్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, జనరల్ అబ్జర్వర్ తేజ్ భరత్ కలిసి అధికారికంగా డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.