రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అరుదైన సరిహద్దు ఇల్లు!
రిపోర్టర్: కిరణ్
స్థలం: చంద్రపూర్
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహారాజ్‌గూడలో ఓ అరుదైన ఇల్లు రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ ఇంటి వంటగది తెలంగాణ భూభాగంలో ఉండగా, హాల్, బెడ్‌రూమ్‌లు మహారాష్ట్రలో ఉన్నాయి. పవార్ కుటుంబానికి చెందిన ఈ నివాసం రెండు రాష్ట్రాల ప్రభుత్వ పన్నులు చెల్లిస్తూ, రెండు ప్రాంతాల సంక్షేమ పథకాలను పొందుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.