వైసీపీ నేత గజ్జల సుధీర్ రెడ్డి ఇంటిలో సోదాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: సత్తెనపల్లి
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో విజయవాడ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై నిరసనకు వెళ్లిన సుధీర్, భార్గవ్ రెడ్డిలపై విజయవాడలో కేసు నమోదైన నేపథ్యంలో ఈ హడావుడి చోటుచేసుకుంది.